విశాఖపట్నం: GVMC 114వ వార్డు: కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే రమేష్ బాబు విజ్ఞప్తి
జీవీఎంసీ 114వ వార్డు ఎన్నికల ప్రచారంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఓట్లు చీలకుండా, ఆళ్ళ తాతారావు తన నామినేషన్ ఉపసంహరించుకుని జనసేన అభ్యర్థి కోన మోహన్ కుమార్ నాయుడుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తాతారావుకు నామినేటెడ్ పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.