పుంగనూరు: పుంగనూరులో 'పోషణ్ మాసం' అవగాహన ర్యాలీ: ఆరోగ్య చిట్కాలపై అవగాహన
పుంగనూరు భగత్ సింగ్ కాలనీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసం కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ అయేషా నజీన్ తాజ్ నేతృత్వంలో గర్భిణులు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యం మరియు పోషకాహారంపై అవగాహన ర్యాలీ చేపట్టారు.