జగిత్యాల: విద్యుత్ షాక్తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
జగిత్యాల జిల్లాలో విద్యుత్ షాక్తో మృతి చెందిన రంగపేట గ్రామ పంచాయతీ కార్మికుడు సుందర్రావు కుటుంబానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.