తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి లోని రైతు అగ్రోస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన మహిళలు
Thipparthi, Nalgonda | Sep 1, 2025
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ఆత్మ యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నుంచి...