తిప్పర్తి: భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రథమ పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు
Thipparthi, Nalgonda | Sep 12, 2025
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవన్ లో కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని...