బాపట్ల: మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసిన కుర్రవాని పాలెం ఎంపీటీసీ కట్టా శివకుమారి
కొరిశపాడు మండలం కుర్రవాని పాలెం ఎంపీటీసీగా గెలుపొందిన కట్టా శివకుమారి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రజాసేవలో ముందుండాలని మంత్రి ఆమెను కోరారు.