వరంగల్: వాతావరణ మార్పులపై దక్షిణాసియా దేశాలకు ఎంపీ కడియం కావ్య పిలుపు
భూటాన్ రాజధాని థింపూలో జరిగిన సౌత్ ఏషియా పార్లమెంటరీ డైలాగ్లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దక్షిణాసియా దేశాలు సమష్టిగా పనిచేయాలని, ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించాలని ఆమె సూచించారు.