అనంతగిరి జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా కొనసాగుతున్న జూదం తరహా ఆటలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే అరికట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.