గన్నవరం: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి పాదయాత్ర: చాకలిపాలెంలో భక్తులకు అల్పాహార పంపిణీ
అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామిని దర్శించుకునేందుకు వల్లూరు నుంచి చేపట్టిన పాదయాత్ర పి. గన్నవరం మండలం చాకలిపాలెంకు చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులకు మోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు.