ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా ప్రతి నెల బడుగు బలహీన వర్గాల వారికి పెన్షన్లు అందజేస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు శుక్రవారం నాతవరం మండలం గునుపూడి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.