పర్వతగిరి: వరంగల్ జిల్లా మోత్య తండా సమస్యలపై అదనపు కలెక్టర్కు వినతిపత్రం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్య తండా సమస్యలపై సర్పంచ్ భూక్య నరేష్, అన్నారం సర్పంచ్ మహేందర్ కలిసి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఊరుచెరువు సర్వేతో పాటు, తండాలో రేషన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.