వనపర్తి: మెంటేపల్లిలో 351 మందికి రేషన్ కార్డులు, 7 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
వనపర్తి మండలం మెంటేపల్లిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 351 మందికి రేషన్ కార్డులు, 26 మందికి పెన్షన్లు, ఏడుగురికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు. అలాగే ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.