Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Telangana
Rahulgandhi
No video available

కొత్తకోట: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణానికి గ్రూప్-1 లో ప్రతిభ కనబరిచిన పవన్ కుమార్ కు సన్మానం

Kothakota, Wanaparthy | Mar 12, 2025
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణానికి చెందిన మండ్ల పవన్ కుమార్ నాయుడు గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చాడని మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అన్నారు. గ్రూప్-1 ప్రతిభను కనబరిచినందుకు బుధవారం పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి పవన్ కుమార్ తోపాటు తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ ఛైర్మన్ చెన్నకేశవరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.