పటాన్చెరు: పటాన్చెరు: ఇద్దరు మహిళలకు రూ. 5 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
పటాన్చెరులో వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న కమ్మరి సుజాత, బండి సుజాతలకు రూ. 5 లక్షల ఎల్ఓసీ పత్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేశారు. నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.