కామారెడ్డి: కామారెడ్డిలో 23వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మె; ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు
కామారెడ్డి ధర్నా చౌక్‌లో NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరుకుంది. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు డిమాండ్లతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమస్యలు తీరేవరకు వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు.