కుప్పం: కుప్పం, పలమనేరులో పోలీస్ స్టేషన్ల వద్ద అభ్యర్థుల క్యూ
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుప్పం, పలమనేరులో నామినేషన్ల కోసం పోలీస్ సర్టిఫికెట్లు పొందేందుకు అభ్యర్థులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఈ నెల 16 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.