గద్వాల్: గద్వాలలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ మరియు వేదనగర్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 82 మంది మహిళలు పాల్గొని తమ కుటుంబ సౌభాగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించారు.