భువనగిరి: ఉమ్మడి నల్గొండలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పూర్తి వివరాలు
భువనగిరి న్యూ వివేరా హోటల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, మంత్రులు, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు, SIR ఫేజ్-2, ప్రజా సమస్యలు చర్చించబడ్డాయి.