పుంగనూరు: పుంగనూరులో ఘనంగా ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
పుంగనూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ జయంతిని నిర్వహించి, గ్రంథాలయ ఉద్యమ నేత అయ్యంకి వెంకటరమణయ్యకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.