ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకునే బాలికలకు ఇలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు చదువుకు ప్రాధాన్య తీర్చే నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినిలు భవిష్యత్తును కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలిపారు అనంతరం బాలుర జూనియర్ కళాశాలలో పలు విషయాలనుఅడిగి తెలుసుకున్నారు