మన్నూర్: మనూర్ మండలం కమలాపూర్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం
మనూర్ మండలం కమలాపూర్ గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో జీవించాలని ప్రజలకు సూచించారు. గ్రామ అభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.