నారాయణ్‌ఖేడ్: సంగారెడ్డి: కొడుకుల వేధింపులతో బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్ట(కే) గ్రామంలో కొడుకులు వేధింపుల తాళలేక నర్సారెడ్డి, అంజమ్మ అనే వృద్ధ దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం వల్లే మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.