ఎల్కతుర్తి: హన్మకొండలో గ్రానైట్ కార్మికుడి ఆత్మహత్య: ఎల్కతుర్తిలో ఘటన
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ప్రేమ వ్యవహారం కారణంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల గ్రానైట్ కార్మికుడు హరిశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.