ఆళ్లగడ్డ: మిట్టపల్లిలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని మిట్టపల్లి కి చెందిన కౌలు రైతు ఓబులేసు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు, మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న ఆయనకుఎల్ నినో ప్రభావంతో పంట సరిగా రాకపోవడంతో పాటు అప్పు భారం పెరగడం పెరిగింది దీంతో అప్పు ఎలా తీర్చాలని బెంగతో గడ్డి మందు తాగాడు, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తంఆస్పత్రికి తరలించారు