జూలూరుపాడు: దమ్మపేటలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దురదపాడులో కోడిపందేలు ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 ద్విచక్ర వాహనాలు మరియు రూ.6,440 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సైలు రాజేశ్ కుమార్, బాలస్వామినాథం తెలిపారు.