రాజమండ్రి సిటీ: నిడదవోలు: ఓటర్ల జాబితా సవరణపై పరిశీలకుల సమీక్ష
నిడదవోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ, పరిశీలనపై పరిశీలకులు మాధవీలత సమీక్ష నిర్వహించారు. ఓటర్ల వివరాల నమోదు, తొలగింపు మరియు అభ్యంతరాలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.