ఖమ్మం అర్బన్: ఖమ్మం: ఆర్ఎంపీ డాక్టర్ చంద్రా రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గైగోళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ముద్దిరెడ్డి చంద్రా రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.