కాకినాడ రూరల్: కాకినాడలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహాలు: స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన
2026లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు.