అలంపూర్: అయిజ మండలం: కిష్టాపురంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం
అయిజ మండలం కిష్టాపురం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి స్వాతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ భరత్, సర్పంచ్ భర్త చిన్న భీముడు, డీలర్ విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.