ఇల్లంతకుంట: బిజెపి ఆధ్వర్యంలో శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మద్య్హనం భారతీయ జనతా పార్టీ పూర్వ సంస్థ భారతీయ జన సంఘ నాయకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా అతి సామాన్య జీవనాన్ని ,క్రమశిక్షణతో, నియమ నిబంధనలతో గడిపారని అన్నారు. వారి యొక్క ఆ కార్యపద్ధతి స్ఫూర్తిగా అనేకమంది కార్యకర్తలు నాయకులు తయారయ్యారని అన్నారు. వారు ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత దేశమాత సేవలో