రాయపర్తి: వరంగల్: ఉపాధ్యాయుడికి వినూత్న వీడ్కోలు, వేపచెట్టును బహుకరించిన విద్యార్థులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు జడ్పీ హైస్కూల్లో పదవీ విరమణ చేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రాంరెడ్డికి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. 36 ఏళ్ల సేవల గుర్తుగా ఆయనకు పాఠశాల ఆవరణలోని వేపచెట్టును అంకితం చేశారు.