గద్వాల్: గద్వాలలో ఆశా వర్కర్ల నిరసన: ప్రభుత్వ నిర్బంధంపై CITU మండిపాటు
ఆశా వర్కర్ల పోరాటంపై ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాన్ని ఆపాలని, అసెంబ్లీలో ఫిక్స్డ్ వేతనంపై తీర్మానం చేయాలని గద్వాలలో CITU ఆందోళన చేపట్టింది. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.