Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: బ్రహ్మసముద్రం సమీపాన ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆటో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం

Anantapur Urban, Anantapur | May 4, 2026
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం సమీపాన సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆటో. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మా కోడి గ్రామం కు చెందిన బుజ్జప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. పావుగడ నుండి మాకోడి గ్రామం ద్విచక్ర వాహనంలో వస్తుండగా బ్రహ్మసముద్రం సమీపాన ఈ ప్రమాదం జరిగినది. బుజ్జప్ప ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ ఆనంద్ బాబు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: బ్రహ్మసముద్రం సమీపాన ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆటో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం - Anantapur Urban News