పెదపూడి: పెద్దాపురంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
2026 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.