వరంగల్: రోడ్డుపై దుకాణాలతో అంబులెన్స్‌లకు ట్రాఫిక్ కష్టాలు
వరంగల్ హెడ్ పోస్టాఫీస్ నుంచి సీకేఎం ఆసుపత్రి మార్గంలో రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాల వల్ల అంబులెన్స్‌లు రాకపోకలకు 15 నిమిషాల వరకు ఆలస్యమవుతోంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి అంబులెన్స్‌లకు దారి సుగమం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.