పెద్దాపురం: పెద్దాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల భద్రతపై సీఐ కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద బందోబస్తు పెంచామని, ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.