మామిడికుదురు: పాశర్లపూడిలో కొబ్బరి పీచుతో వినూత్న వినాయక విగ్రహం
అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడిలో మహిళలు కొబ్బరి పీచుతో వినాయక విగ్రహాన్ని తయారు చేసి పర్యావరణ స్పృహను చాటుకుంటున్నారు. నాబార్డ్, ఆక్సిజన్ అసోసియేషన్ సహకారంతో వీరు రసాయన రహిత కళాఖండాలను రూపొందిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.