అనకాపల్లి: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో క్లిష్టతర వ్యాధుల విభాగం ప్రారంభానికి ఏర్పాట్లు
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం శనివారం ప్రారంభం కానుంది. ఏర్పాట్లను అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.