విశాఖపట్నం: స్థానిక ఎన్నికల్లో కూటమికి కాపు జేఏసీ మద్దతు: ముక్కా శ్రావణి గెలుపే లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కాపు జేఏసీ, కాపుసేన మద్దతు ప్రకటించాయి. విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణిని ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తామని కాపు సంఘాల నేతలు స్పష్టం చేశారు.