జగిత్యాల: 26 మందికి రూ. 4,80,500 సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
జగిత్యాలలో 26 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద రూ. 4,80,500 విలువైన చెక్కులను ఎమ్మెల్సీ ఎల్. రమణ గారు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.