ఏటూరునాగారం: ములుగు జిల్లాలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుందరయ్య కాలనీలో బట్టా నాగేంద్రబాబు అనే ఆటో డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.