సూర్యాపేట: సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ ఉద్యమ నేత ప్రొఫెసర్ జానకి రెడ్డి అరెస్ట్
నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమ నేత ప్రొఫెసర్ జానకి రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. దీనిపై అఖిలపక్ష పోరాట కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.