రాయికల్: భూపతిపూర్ ప్యాక్స్ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం: హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
Raikal, Jagtial | Oct 28, 2026 భూపతిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని, కొత్తగా ఎన్నికైన చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.