భీమిలి: గంభీరం రాధా మధన మోహన్ మందిరంలో ఘనంగా ప్రభుపాదుల వారి 130వ ఆవిర్భావ వేడుకలు
గంభీరం శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారి 130వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు తమ గురువు గారికి 4311 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించి, గురుదక్షిణ చెల్లించుకున్నారు.