బాపట్ల: అద్దంకిలో పశుసంవర్ధక శాఖ అధికారుల సమీక్షా సమావేశం
బాపట్ల జిల్లా అద్దంకిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నాగమణి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. పశువులకు అందుతున్న వైద్య సేవలు, సబ్సిడీ దాణా పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు.