కాకినాడ రూరల్: ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికలు: అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల కోసం అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా మరియు టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. పట్టణంలోని ఎన్. కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.