బిచ్కుంద: కామారెడ్డి జిల్లాలో దారుణం: కొడుకును హతమార్చిన తండ్రి, గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో మద్యం మత్తులో తల్లిని కొట్టిన కొడుకును, తండ్రి శివరామ్ టవల్‌తో మెడ బిగించి చంపేశాడు. అనంతరం గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.