తుని: తుని ఆసుపత్రిలో కోటి 25 లక్షలతో కొత్త ప్రజారోగ్య ప్రయోగశాల ప్రారంభం
Tuni, Kakinada | Sep 12, 2026 తుని ఏరియా ఆసుపత్రిలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో కోటి 25 లక్షల వ్యయంతో నిర్మించిన సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలను ఎమ్మెల్యే యనమల దివ్య, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఇకపై వ్యాధి నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన జరుగుతాయని అధికారులు తెలిపారు.