వనపర్తి: లోక్ అదాలత్లో 6,617 కేసులు పరిష్కారం
వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్లో 1,639 క్రిమినల్, 19 సివిల్ మరియు 4,959 ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. రాజీ ద్వారా సత్వర న్యాయం పొందాలని న్యాయమూర్తి సూచించారు.