Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గూడూర్: మహబూబాబాద్‌లో ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా.. ఎవరికీ గాయం లేదు

Gudur, Mahabubabad | Jul 27, 2026
మహబూబాబాద్ గూడూరు మండలం భూపతిపేట సమీపంలో, వరంగల్ నుంచి బాయ్స్ హాస్టల్‌కు వంటసామాగ్రి తక్కువిన ఓ ట్రాలీ ఆటో అదుపు తప్పిపోయి బోల్తా పడి, వాహనం పూర్తిగా నష్టపోయింది. ఈ ప్రమాదంలో ఎవర‌కు గాయాలేదు. స్థానికులు వెంటనే సాయంఎందించారు.